Thursday, August 11, 2011

గాలి వానలొ వాన నీటిలొ పడవ ప్రయాణం..తీరమెక్కడొ గమ్యమేమిటొ తెలియదు పాపం..

పుట్టింది, పెరిగింది, ఇస్కూల్కెళ్ళింది, కాలేజికెళ్ళింది - ఆంధ్ర దేశము
పెద్ద చదువులు చిదిగింది - తమిళ దేశము
మొదటి ఉద్యోగము, తరువాతి ఉద్యోగాలు, పెళ్ళి - కన్నడ దేశము
ఇప్పుడు ఉండేది, పిల్లలు, ఎప్పటి వరకు ఉంటామో తెలియంది - అమ్రీక
తదుపరి గమ్యం - తెలియదు పాపం!